ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన గౌరవనీయ నాయకులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి సేవా ప్రయాణాన్ని ఘనంగా స్మరించుకుంటూ...
73వ జన్మదిన వేడుకలతో కలసి ఘనంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ సంబరాలు 💐
మా ప్రత్యేక వీడియోను వీక్షించండి
కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించండి
50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
73వ జన్మదిన వేడుకలతో కలసి
13-08-2026
ఉదయం 10:00 గంటల నుండి
శ్రీ కన్వెన్షన్స్ గుంటూరు
ఆంధ్రప్రదేశ్
ఈ కార్యక్రమ పేజీని QR Code ద్వారా ఓపెన్ చేయండి
QR Code స్కాన్ చేయండి